Sunday, 3 September 2023

OG Glimpse : పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఆ భాష ఏంటి?.. దాని అర్థం ఏంటంటే?.. అన్ని రికార్డులు ఖతం

Pawan Kalyan OG పవన్ కళ్యాణ్ ఓజీ గ్లింప్స్, హంగ్రీ చీతా అంటూ సుజిత్ విడుదల చేసిన స్టఫ్ చూసి టాలీవుడ్ అంతా ఫిదా అయింది. ఇలాంటి ఓ స్టైలిష్ గ్లింప్స్, పవర్ ఫుల్ గ్లింప్స్‌ను ఇది వరకు చూడలేదంటూ అభిమానులు తెగ సంబరపడిపోతోన్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/F2eHRoT

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw