Saturday, 2 September 2023

Pawan Kalyan Birthday : నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ.. పవన్ కళ్యాణ్‌కు చిరు స్పెషల్ విషెస్

Pawan Kalyan Birthday పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. ఇందులో భాగంగా పవర్ స్టార్ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా చిరు వేసిన బర్త్ డే విషెస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/IYmf73i

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....