Sunday, 10 April 2022

NTR 31: నందమూరి హీరో జోడీగా దీపిక పదుకొనే! ఇలా సీక్రెట్ లీక్ చేశారా..?

Prashanth Neel: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా (ఎన్టీఆర్ 31) గురించిన క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా దీపిక పదుకొనే నటించనుందట.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/qzrOjxu

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...