Saturday, 2 April 2022

Ghani Pre Release Event : మీరే నా బలం.. వరుణ్ అంటే గౌరవం.. అల్లు అర్జున్ కామెంట్లు

వరుణ్ తేజ్ గని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ తన స్పీచుతో దుమ్ములేపేశాడు. తన అభిమానులను ఆకాశానికెత్తేశాడు. గని సినిమా ఈవెంట్లో అల్లు వారి సందడి ఎక్కువైపోయింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/wfE1KYz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....