Tuesday, 5 April 2022

చెర్రీ, ఎన్టీఆర్‌లను చూసి భయపడ్డా.. వరుణ్ తేజ్ క్యారెక్టర్‌పై సయీ మంజ్రేకర్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరో, రైటర్ మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ‘గని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న ఆమె.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/BNQ3fnt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....