Thursday, 3 January 2019

Ram Pothineni: పూరీ-రామ్ ఫస్ట్ లుక్: ‘ఇస్మార్ట్ శంకర్’ తలలో సిమ్ కార్డ్ వామ్మో..

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న అప్ కమింగ్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో పక్కా హైదరాబాదీగా మాస్ లుక్‌లో దర్శనం ఇస్తున్నాడు రామ్. ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న అప్ కమింగ్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో పక్కా హైదరాబాదీగా మాస్ లుక్‌లో దర్శనం ఇస్తున్నాడు రామ్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2F3q0H4

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....