అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కథనం’. ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, గాయత్రి ఫిల్మ్స్ బ్యానర్లపై బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కథనం’. ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, గాయత్రి ఫిల్మ్స్ బ్యానర్లపై బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2RpEPpN
No comments:
Post a Comment