Wednesday, 30 January 2019

NTR Mahanayakudu Release Date: ‘మహానాయకుడు’ ఎక్కడ.. కథానాయకా?

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తొలిభాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలై తెలుగు ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. నందమూరి అభిమానుల్ని అలరించినప్పటికీ లాంగ్ రన్‌లో నష్టాల బాట పట్టింది ఎన్టీఆర్ కథానాయకుడు.నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తొలిభాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలై తెలుగు ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. నందమూరి అభిమానుల్ని అలరించినప్పటికీ లాంగ్ రన్‌లో నష్టాల బాట పట్టింది ఎన్టీఆర్ కథానాయకుడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2FXSFOP

No comments:

Post a Comment

Iran's Consul-General: 'We Hold The Upper Hand'

'Despite the large number of missiles and drones we have already launched, we still possess reserves and missile cities whose doors have...