Thursday, 31 January 2019

Tamannaah Bhatia: కంగనా VS క్రిష్.. వివాదంలోకి తమన్నా

తాను డెబ్భై శాతం తీసిన‌ చిత్రానికి కంగనా మెరుగుల‌ద్దిందని క్రిష్ అంటుంటే.. కాదు కాదు.. అసలు క్రిష్ చెప్పినట్టు సినిమా తీసుంటే నిర్మాతలు తట్టాబుట్టా సర్దేసేవారని.. మార్పులు చేర్పులు చేయకుండా.. కంగ‌న‌ను బూచిగా చూపి మ‌ణిక‌ర్ణిక‌ను మ‌ధ్యలోనే వ‌దిలేసి వ‌చ్చేశాడు అంటూ క్రిష్‌పై రివర్స్ కౌంటర్స్ పడుతున్నాయి.తాను డెబ్భై శాతం తీసిన‌ చిత్రానికి కంగనా మెరుగుల‌ద్దిందని క్రిష్ అంటుంటే.. కాదు కాదు.. అసలు క్రిష్ చెప్పినట్టు సినిమా తీసుంటే నిర్మాతలు తట్టాబుట్టా సర్దేసేవారని.. మార్పులు చేర్పులు చేయకుండా.. కంగ‌న‌ను బూచిగా చూపి మ‌ణిక‌ర్ణిక‌ను మ‌ధ్యలోనే వ‌దిలేసి వ‌చ్చేశాడు అంటూ క్రిష్‌పై రివర్స్ కౌంటర్స్ పడుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2DJZ91J

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...