Wednesday, 30 January 2019

Ekta Kapoor Baby: పెళ్లికాకుండా ముదురు వయసులో తల్లైన ఏక్తా కపూర్

ప్రముఖ సినీ, టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్ పెళ్లి కాకుండానే తల్లి అయ్యారు. ప్రముఖ నటుడు జితేంద్ర కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన ఏక్తాకపూర్ సరోగసి (కృత్రిమ గర్భధారణ) ద్వారా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రముఖ సినీ, టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్ పెళ్లి కాకుండానే తల్లి అయ్యారు. ప్రముఖ నటుడు జితేంద్ర కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన ఏక్తాకపూర్ సరోగసి (కృత్రిమ గర్భధారణ) ద్వారా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Tj00vv

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...