Wednesday, 2 January 2019

Raadhu Song Controversy: కౌశల్‌ని కెలికిన రోల్ రైడా.. కౌశల్ ఆర్మీ రచ్చ రంబోలా

బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ వరకూ వచ్చిన ర్యాప్ సింగర్ రోల్ రైడాకి బిగ్ బాస్ విన్నర్‌ కౌశల్ మధ్య వివాదం రేగింది. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కౌశల్‌ పెట్టుకుంటే అంతుచూస్తాం అంటూ అంతెత్తున్న లేస్తున్నారు కౌశల్ ఆర్మీ సభ్యులు. బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ వరకూ వచ్చిన ర్యాప్ సింగర్ రోల్ రైడాకి బిగ్ బాస్ విన్నర్‌ కౌశల్ మధ్య వివాదం రేగింది. ఇద్దరి ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కౌశల్‌ పెట్టుకుంటే అంతుచూస్తాం అంటూ అంతెత్తున్న లేస్తున్నారు కౌశల్ ఆర్మీ సభ్యులు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Rnxvz6

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....