Monday, 4 November 2019

క్రేజీ కాంబినేషన్‌... ముచ్చటగా మూడోసారి

టాలీవుడ్‌ స్క్రీన్‌ మీద మరో క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. స్టార్స్‌గానే కాదు నటులుగానూ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ పొజీషన్‌లో ఉన్న ఇద్దరు క్రేజీ స్టార్స్‌ ఓ సినిమాలో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. హీరోగా స్టార్‌ ఇమేజ్‌తో పాటు నటుడిగా నేచురల్‌ స్టార్‌ ట్యాగ్‌ను సొంతం చేసుకున్న హీరో . పర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. హీరోగా టాప్‌ స్టార్స్‌ సరసన నటిస్తూనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో నటిగా ఆకట్టుకున్న హీరోయిన్ . ముఖ్యంగా పెళ్లి తరువాత కమర్షియల్ సినిమాల కన్నా ఎక్కువగా విలక్షణ పాత్రలకు ఓటేస్తున్న ఈ బ్యూటీ వరుసగా యూ టర్న్‌, మజిలీ, ఓ బేబీ సినిమాలతో సత్తా చాటింది తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్‌ చేసింది సమంత. Also Read: నాని, సమంత కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. నానితో నిన్నుకోరి, సమంతతో మజిలి సినిమాలను తెరకెక్కించిన యువ దర్శకుడు శివా నిర్వాణ ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేశాడు. గతంలో నాని, సమంతలు ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాల్లో కలిసి నటించారు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఈ క్రేజీ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుండటంతో ఈ సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. Also Read: నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి సినిమాల నటిస్తున్నాడు. సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాని ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. సమంత ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి తమిళ సూపర్‌ హిట్‌ 96 రీమేక్‌లో నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌ పూర్తయిన తరువాత సమంత, నానిల కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను నిన్ను కోరి, మజిలీ సినిమాలను నిర్మించిన షైన్‌ స్క్రీన్‌ సంస్థ తెరకెక్కించనుంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PJpMKt

No comments:

Post a Comment

'Rahul Would Have Been Wiser Had He...'

'...spent 1/10th of his time at 24, Akbar Road...' from rediff Top Interviews https://ift.tt/8rCaHZV