Friday, 19 April 2019

Jersey: హాట్సాఫ్ ‘జెర్సీ’.. నానిని చూసి గర్వంగా ఉంది: ఎన్టీఆర్

నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘జెర్సీ’ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్‌లో విడుదలైంది. క్రికెట్ నేపథ్యంలో ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన ఎమోషనల్ జర్నీ ‘జెర్సీ’ చిత్రానికి ప్రేక్షకలు బ్రహ్మరథం పడుతున్నారు. నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘జెర్సీ’ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్‌లో విడుదలైంది. క్రికెట్ నేపథ్యంలో ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన ఎమోషనల్ జర్నీ ‘జెర్సీ’ చిత్రానికి ప్రేక్షకలు బ్రహ్మరథం పడుతున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2DkIUaA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....