Tuesday 30 April 2019

అవేంజర్స్ ఎండ్‌గేమ్ కలెక్షన్ల సునామీ.. బాహుబలి-2 రికార్డ్ బ్రేక్, మిగిలింది అదొక్కటే!

హాలీవుడ్ చిత్రం అవేంజర్స్ ఎండ్‌గేమ్ భారత్‌లో రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తొలి వారాంతం కలెక్షన్లలో బాహుబలి-2ను ఈ చిత్రం దాటేసింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. హాలీవుడ్ చిత్రం అవేంజర్స్ ఎండ్‌గేమ్ భారత్‌లో రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తొలి వారాంతం కలెక్షన్లలో బాహుబలి-2ను ఈ చిత్రం దాటేసింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2VwtNVZ

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz