Tuesday, 30 April 2019

మా అమ్మకు క్యాన్సర్.. అందుకే అలా ప్రవర్తించా: నిత్యా మీనన్

నిత్యా మీనన్‌ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నారు. మలయాళ నిర్మాతల ముందు హాజరుకావడానికి నిత్యా మీనన్ నిరాకరించడంతో వివాదం రాజుకుంది. నిత్యా మీనన్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాతలు ఆమెపై నిషేదం విధిస్తామని హెచ్చరించారు.నిత్యా మీనన్‌ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నారు. మలయాళ నిర్మాతల ముందు హాజరుకావడానికి నిత్యా మీనన్ నిరాకరించడంతో వివాదం రాజుకుంది. నిత్యా మీనన్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాతలు ఆమెపై నిషేదం విధిస్తామని హెచ్చరించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2XT4meD

No comments:

Post a Comment

Meet The 'Waste Warrior' Of India!

Her mission: Making Mother Earth cleaner and greener! from rediff Top Interviews https://ift.tt/WPyor5G