Tuesday, 30 April 2019

చైతూ సినిమాలో కార్తికేయ.. సెట్ చేస్తోన్న RX 100 దర్శకుడు!

‘RX 100’ హీరో కార్తికేయ రెడ్డి కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అజయ్ భూపతి కథను కార్తికేయకు వినిపించారట. కానీ, కార్తికేయ తన నిర్ణయాన్ని వెల్లడించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.‘RX 100’ హీరో కార్తికేయ రెడ్డి కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అజయ్ భూపతి కథను కార్తికేయకు వినిపించారట. కానీ, కార్తికేయ తన నిర్ణయాన్ని వెల్లడించారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2LmTXX4

No comments:

Post a Comment

'Was Away For 7 Years, But Industry...'

'I chose to give priority to my personal life.' from rediff Top Interviews https://ift.tt/KJhQgFn