Tuesday, 16 April 2019

జయలలిత బయోపిక్ ఫస్ట్ లుక్.. ‘శశిలలిత’ అంటూ కేతిరెడ్డి కొత్త కోణం

కేతిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘శశిలలిత’ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో జయలలిత పాత్రను బాలీవుడ్ సీనియర్ నటి నటి కాజోల్ నటించే అవకాశం ఉందని.. శశికళ పాత్రకు అమలాపాల్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిపారు కేతిరెడ్డి. కేతిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘శశిలలిత’ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో జయలలిత పాత్రను బాలీవుడ్ సీనియర్ నటి నటి కాజోల్ నటించే అవకాశం ఉందని.. శశికళ పాత్రకు అమలాపాల్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిపారు కేతిరెడ్డి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2KJXiPJ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....