గత కొద్ది రోజులుగా ‘జబర్దస్త్’ షోలలో న్యాయనిర్ణేతలుగా మీనా, కొరియాగ్రాఫర్లు శేఖర్, జానీ మాస్టర్లు కనిపిస్తున్నారు. దీంతో చాలా మందిలో ఒక ప్రశ్న మొదలైంది. రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీచేసిన నాగబాబు ‘జబర్దస్త్’ను వదిలేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తింది.గత కొద్ది రోజులుగా ‘జబర్దస్త్’ షోలలో న్యాయనిర్ణేతలుగా మీనా, కొరియాగ్రాఫర్లు శేఖర్, జానీ మాస్టర్లు కనిపిస్తున్నారు. దీంతో చాలా మందిలో ఒక ప్రశ్న మొదలైంది. రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీచేసిన నాగబాబు ‘జబర్దస్త్’ను వదిలేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2ZyfvDp
No comments:
Post a Comment