Thursday, 18 April 2019

‘మహర్షి’ షూటింగ్ కంప్లీట్.. కేక్‌ని చూసి మురిసిపోయిన సితార పాప

మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మహర్షి’ మూవీ నేటితో షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంది చిత్ర యూనిట్. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మహర్షి’ మూవీ నేటితో షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంది చిత్ర యూనిట్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2VQLa0A

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....