Tuesday, 16 April 2019

రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్‌

బిగ్ బాస్ ఫేమ్ పూజా రామచంద్రన్ పెళ్లి పీటలు ఎక్కింది. కేజీఎఫ్ చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తన ప్రియుడు అనీన్ జాన్ కొక్కెన్‌ను వివాహమాడింది పూజా. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పెళ్లి ఫొటోలను విడుదల చేసింది పూజా. బిగ్ బాస్ ఫేమ్ పూజా రామచంద్రన్ పెళ్లి పీటలు ఎక్కింది. కేజీఎఫ్ చిత్రంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తన ప్రియుడు అనీన్ జాన్ కొక్కెన్‌ను వివాహమాడింది పూజా. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పెళ్లి ఫొటోలను విడుదల చేసింది పూజా.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Pda1ZN

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....