స్పోర్ట్స్ నేపథ్యంలో వినూత్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇ. శివ ప్రకాష్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వినూత్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇ. శివ ప్రకాష్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2XRel3Y
No comments:
Post a Comment