Sunday, 21 April 2019

శ్రీలంక పేలుళ్లు.. తృటిలో తప్పించుకున్న సినీ నటి రాధిక

సొంత పనిమీద కొలంబో వెళ్లిన రాధిక సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బస చేశారు. ఆమె ఆదివారం పని ముగించుకుని హోటల్‌ నుంచి బయటికి వెళ్లిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. సొంత పనిమీద కొలంబో వెళ్లిన రాధిక సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బస చేశారు. ఆమె ఆదివారం పని ముగించుకుని హోటల్‌ నుంచి బయటికి వెళ్లిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2XxZefF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....