Saturday, 20 April 2019

సూసైడ్ వద్దు!! ఎటు పోతుంది.. నవ భారతం: నాగబాబు

నువ్ డాక్టర్ అవ్వాలి.. ఇంజనీర్ కావాలి.. ఇన్ని మార్కులు రావాలి అంటూ కండిషన్స్ పెడుతున్నారు. బతకాలంటే ఇలాగే బతకాలని వాళ్లని బలవంతం చేస్తున్నారు. కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తరువాత విద్యార్ధుల్ని 18 గంటల పాటు చదివిస్తున్నారు. ఇంత దారుణమా?నువ్ డాక్టర్ అవ్వాలి.. ఇంజనీర్ కావాలి.. ఇన్ని మార్కులు రావాలి అంటూ కండిషన్స్ పెడుతున్నారు. బతకాలంటే ఇలాగే బతకాలని వాళ్లని బలవంతం చేస్తున్నారు. కమర్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిన తరువాత విద్యార్ధుల్ని 18 గంటల పాటు చదివిస్తున్నారు. ఇంత దారుణమా?

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2GnXU8l

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....