Monday, 22 April 2019

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మంచు మనోజ్ హార్ట్ టచింగ్ ట్వీట్.. బోర్డు వైఖరిపై ఫైర్

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మంచు మనోజ్ స్పందించారు. బోర్డ్ వైఖరి వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలచివేసిందన్నారు. న్యాయం చేయాలని కేటీఆర్‌ను కోరారు.తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మంచు మనోజ్ స్పందించారు. బోర్డ్ వైఖరి వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలచివేసిందన్నారు. న్యాయం చేయాలని కేటీఆర్‌ను కోరారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Usgb9v

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....