Friday, 1 February 2019

Yatra Pre Release Event: యాత్ర: ‘నాకు వినపడుతుందయ్యా’.. మమ్ముట్టి స్పీచ్‌కి విజిల్స్

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను శుక్రవారం నాడు హైదరాబాద్‌ ఎన్ కన్వెన్షన్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ పాత్రధారి మమ్ముట్టి ఆకట్టుకునే ప్రసంగం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను శుక్రవారం నాడు హైదరాబాద్‌ ఎన్ కన్వెన్షన్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ పాత్రధారి మమ్ముట్టి ఆకట్టుకునే ప్రసంగం చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2WzqtqF

No comments:

Post a Comment

'Film Industry Doesn't Like New Things'

'When you try to do something that's not been tried before, nobody likes that.' from rediff Top Interviews https://ift.tt/NIhY...