Wednesday, 27 February 2019

Kaushal Army: ఆ వెధవలకు సమాధానం చెప్పను: తనీష్‌ని టార్గెట్ చేస్తూ కౌశల్ ట్వీట్

ఒకప్పుడు కౌశల్‌కి అనుకూలంగా కదంతొక్కి రోడ్డెక్కిన ఆయన ఆర్మీ.. ఇప్పుడు కౌశల్‌ పరువుని బజారుకి ఈడ్చారు. కౌశల్ ఓ మోసగాడు.. మనీమైండ్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా కెక్కారు. కౌశల్ నిజస్వరూపాన్ని బయటపెడుతూ కౌశల్ ఫౌండేషన్ ద్వారా పేరుతో జరుగుతున్న అక్రమాలను నిధుల గోల్ మాల్‌ని ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు.ఒకప్పుడు కౌశల్‌కి అనుకూలంగా కదంతొక్కి రోడ్డెక్కిన ఆయన ఆర్మీ.. ఇప్పుడు కౌశల్‌ పరువుని బజారుకి ఈడ్చారు. కౌశల్ ఓ మోసగాడు.. మనీమైండ్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా కెక్కారు. కౌశల్ నిజస్వరూపాన్ని బయటపెడుతూ కౌశల్ ఫౌండేషన్ ద్వారా పేరుతో జరుగుతున్న అక్రమాలను నిధుల గోల్ మాల్‌ని ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IG0efd

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....