Wednesday 27 February 2019

పవన్‌ అంటే ఆవేశం, అనుమానం: తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత నాలుగు సంవత్సరాలు సపోర్ట్ చేశారు. అయితే ఆర్నెళ్ల ముందు సెపరేట్‌గా జనంలోకి వచ్చి ఒంటిరిగా పోరాటం చేస్తామంటున్నారు.పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత నాలుగు సంవత్సరాలు సపోర్ట్ చేశారు. అయితే ఆర్నెళ్ల ముందు సెపరేట్‌గా జనంలోకి వచ్చి ఒంటిరిగా పోరాటం చేస్తామంటున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VnuQ6F

No comments:

Post a Comment

'Kashmir Needs A Bal Thackeray'

'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...