Saturday, 26 January 2019

Samantha: అఫీషియల్ : ‘96’ రీమేక్‌లో సమంత, శర్వానంద్

తమిళ్‌లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ట్రెండ్ సెట్టర్ మూవీ నిలిచింది ‘96’ మూవీ. సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తమిళ్‌లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ట్రెండ్ సెట్టర్ మూవీ నిలిచింది ‘96’ మూవీ. సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2FPdj3A

No comments:

Post a Comment

'Most Dargahs And Mosques Will Be Threatened'

'The new Waqf bill sows the seed for conflict in every town and village of India.' from rediff Top Interviews https://ift.tt/UcHi9...