Friday, 25 January 2019

Padma Awards 2019: ప్రభుదేవా స్టెప్ వేస్తే.. ‘పద్మశ్రీ’ పురస్కారం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లోని ప్రముఖులకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. దీనిలో భాగంగా నాట్యానికి కొత్త న‌డ‌క‌లు నేర్పిన నాట్యాచారుడు ప్రభుదేవాకు కేంద్ర ప్ర‌భుత్వ విశిష్ట పుర‌స్కారం ప‌ద్మ‌శ్రీ ల‌భించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లోని ప్రముఖులకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. దీనిలో భాగంగా నాట్యానికి కొత్త న‌డ‌క‌లు నేర్పిన నాట్యాచారుడు ప్రభుదేవాకు కేంద్ర ప్ర‌భుత్వ విశిష్ట పుర‌స్కారం ప‌ద్మ‌శ్రీ ల‌భించింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2FMHd8V

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....