Saturday, 26 January 2019

Mr Majnu collection day 1: ‘Mr మజ్ను’ కలెక్షన్స్: అ‘ఖిల్’ దారుణంగా దెబ్బేశాడు!

అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘Mr మజ్ను’పై గంపెడు ఆశలు పెట్టుకుని శుక్రవారం నాడు భారీగా విడుదల చేశారు. ‘అఖిల్, హలో’ చిత్రాలతో వరుస ఫ్లాప్ అందుకున్న అఖిల్ తన మూడో చిత్రంతో నైనా హిట్ కొడదామని తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరిని నమ్ముకున్నాడు. అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘Mr మజ్ను’పై గంపెడు ఆశలు పెట్టుకుని శుక్రవారం నాడు భారీగా విడుదల చేశారు. ‘అఖిల్, హలో’ చిత్రాలతో వరుస ఫ్లాప్ అందుకున్న అఖిల్ తన మూడో చిత్రంతో నైనా హిట్ కొడదామని తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరిని నమ్ముకున్నాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2G1arA3

No comments:

Post a Comment

Pradyut Bordoloi On Why He Quit Congress To Join BJP

'I could have accepted the humiliation if I wanted to remain as an MP. But I decided to leave.' from rediff Top Interviews https:/...