Tuesday, 29 January 2019

Krish: 10 నిమిషాల్లో క్రిష్ బబుల్ పేలిపోతుంది.. కంగనా సోదరి సవాల్

క్రిష్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ అక్క రంగోళి చందెల్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా క్రిష్‌పై విరుచుకుపడ్డారు. మొదట ‘మణికర్ణిక’ క్రెడిట్ మొత్తం క్రిష్‌నే తీసుకోమనండి అంటూ ట్వీట్ చేసిన రంగోళి.. తరవాత తన చెల్లెలే 70 శాతం సినిమాను తెరకెక్కించింది అని మరో ట్వీట్ చేశారు.క్రిష్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ అక్క రంగోళి చందెల్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా క్రిష్‌పై విరుచుకుపడ్డారు. మొదట ‘మణికర్ణిక’ క్రెడిట్ మొత్తం క్రిష్‌నే తీసుకోమనండి అంటూ ట్వీట్ చేసిన రంగోళి.. తరవాత తన చెల్లెలే 70 శాతం సినిమాను తెరకెక్కించింది అని మరో ట్వీట్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Rn3V8S

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...