Friday, 25 January 2019

F2 Movie: ‘F2’లో రేపటి నుంచి మరింత ఫన్

ఎఫ్2 సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో నిర్మాతల్లో మరింత జోష్ నెలకొంది. దీంతో ఎడిటింగ్‌లో తీసేసిన ఐదు కామెడీ సీన్లను జతచేయాలని నిర్మాతలు నిర్ణయించారు.ఎఫ్2 సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో నిర్మాతల్లో మరింత జోష్ నెలకొంది. దీంతో ఎడిటింగ్‌లో తీసేసిన ఐదు కామెడీ సీన్లను జతచేయాలని నిర్మాతలు నిర్ణయించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2TdRP3E

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....