Tuesday, 29 January 2019

Chinmayi Sripaada: చీర కడితే పోర్న్ సైట్‌లో పెట్టారు: సింగర్ చిన్మయి ఆవేదన

పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ట్విటర్‌‌లో # మీటూ మోత మోగించిన చిన్మయి తనకు ఎదురైన వేధింపులను బట్టబయలు చేశారు. ఆమె చేసిన వరుస ట్వీట్లు, మీటూ ఉద్యమం మరింత రాజుకునేలా చేసింది. పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ట్విటర్‌‌లో # మీటూ మోత మోగించిన చిన్మయి తనకు ఎదురైన వేధింపులను బట్టబయలు చేశారు. ఆమె చేసిన వరుస ట్వీట్లు, మీటూ ఉద్యమం మరింత రాజుకునేలా చేసింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2UrFskO

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...