Monday, 28 January 2019

Chandrababu Naidu: జగన్ మేనిఫేస్టో.. బాబు కాపీ!! తమ్మారెడ్డి చురక

ఏపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఫించన్లను రెండు వేల రూపాయలు చేయడాన్ని తప్పు పట్టారు తమ్మారెడ్డి. ‘నా ఆలోచన’ యూ ట్యూబ్ ఛానల్‌ ద్వారా సినీ, సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్త పరిచే తమ్మారెడ్డి తాజాగా ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ.. ప్రజలను మభ్యపెట్టే విధంగా కాకుండా ప్రభుత్వాలు నిజాయితీగా పనిచేయాలని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఫించన్లను రెండు వేల రూపాయలు చేయడాన్ని తప్పు పట్టారు తమ్మారెడ్డి. ‘నా ఆలోచన’ యూ ట్యూబ్ ఛానల్‌ ద్వారా సినీ, సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్త పరిచే తమ్మారెడ్డి తాజాగా ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ.. ప్రజలను మభ్యపెట్టే విధంగా కాకుండా ప్రభుత్వాలు నిజాయితీగా పనిచేయాలని హితవు పలికారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2CTjiRk

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...