Monday, 28 January 2019

‘యాత్ర’ ప్రమోషన్స్‌లో యువతులు.. వైఎస్ స్టైల్‌లో అభివాదం

మహానేత వైఎస్ఆర్‌పై ఉన్న అభిమానంతో పలువురు యువతులు ‘యాత్ర’ మూవీ ప్రమోషన్స్‌ని నిర్వహించి తమ అభిమానాన్ని చాటుతున్నారు. ‘యాత్ర’ టైటిల్ లోగోతో ఉన్న టీ షర్ట్ ధరించి వైఎస్ఆర్ స్టైల్‌లో అభివాదం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహానేత వైఎస్ఆర్‌పై ఉన్న అభిమానంతో పలువురు యువతులు ‘యాత్ర’ మూవీ ప్రమోషన్స్‌ని నిర్వహించి తమ అభిమానాన్ని చాటుతున్నారు. ‘యాత్ర’ టైటిల్ లోగోతో ఉన్న టీ షర్ట్ ధరించి వైఎస్ఆర్ స్టైల్‌లో అభివాదం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2sOUCop

No comments:

Post a Comment

Meet The 'Waste Warrior' Of India!

Her mission: Making Mother Earth cleaner and greener! from rediff Top Interviews https://ift.tt/WPyor5G