Sunday, 27 January 2019

‘వజ్ర కవచధర గోవింద’గా సప్తగిరి.. ఇదిగో ఫస్ట్‌లుక్

హాస్యనటుడు సప్తగిరి హీరోగా వస్తోన్న మూడో చిత్రమిది. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’కు దర్శకత్వం వహించిన అరుణ్ పవార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సప్తగిరి ఫన్నీ దొంగగా కనిపించనున్నారు.హాస్యనటుడు సప్తగిరి హీరోగా వస్తోన్న మూడో చిత్రమిది. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’కు దర్శకత్వం వహించిన అరుణ్ పవార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సప్తగిరి ఫన్నీ దొంగగా కనిపించనున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2TijvnQ

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...