Sunday, 27 January 2019

‘యాత్ర’ ప్రీరిలీజ్ వేడుక తేదీ ఖరారు.. చీఫ్ గెస్ట్ ఎవరు?

70ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై శివ మేక సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. అయితే విడుదలకు ముందుకు నిర్వహించే ప్రీరిలీజ్ వేడుక తేదీ, వేదిక కూడా ఖరారయ్యాయి.70ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై శివ మేక సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. అయితే విడుదలకు ముందుకు నిర్వహించే ప్రీరిలీజ్ వేడుక తేదీ, వేదిక కూడా ఖరారయ్యాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2FRx1vE

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...