Monday, 28 January 2019

కన్నుకొట్టడం నా వల్ల కాదు బాబోయ్.. వదిలేయండి ప్లీజ్: ప్రియా వారియర్

కనుబొమ్మలనను మెలి తిప్పుతూ.. చేతిని గన్‌గా మలిచి కుర్రకారు మదిలో లవ్ బుల్లెట్స్ దింపేసింది ప్రియా వారియర్. కన్నుకొట్టడంలో కేరాఫ్ అడ్రస్‌గా మారి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వింక్ గర్ల్. కనుబొమ్మలనను మెలి తిప్పుతూ.. చేతిని గన్‌గా మలిచి కుర్రకారు మదిలో లవ్ బుల్లెట్స్ దింపేసింది ప్రియా వారియర్. కన్నుకొట్టడంలో కేరాఫ్ అడ్రస్‌గా మారి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వింక్ గర్ల్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2B4J6cU

No comments:

Post a Comment

Chirag Vohra: The Man Who Became Gandhi Thrice

Chirag Vohra has set a benchmark with his performance as Gandhi in Freedom At Midnight. from rediff Top Interviews https://ift.tt/3Yqyr69 ...