Friday 21 September 2018

మాధవి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద వైద్యులు: తల్లి, తమ్ముడిని చూడాలని..

హైదరాబాద్‌: వేరే కులానికి చెందిన యువకుడ్ని ప్రేమ వివాహం చేసుకుని తండ్రి చేతిలో బుధవారం దాడికి గురై.. ప్రాణాలతో పోరాడుతున్న మాధవి హెల్త్‌ బులిటెన్‌ను యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. గురువారం వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. మాధవి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. మరో 48 గంటల తర్వాత జనరల్‌ వార్డుకు తరలిస్తామని తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2pqrfqA

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...