Saturday, 29 September 2018

Bigg Boss Telugu Finale: కౌశల్ ఒంటరి పోరాటమే గెలిచిందా? విజేత అతడేనా?

బిగ్ బాస్ ప్రారంభం నుండి హౌస్‌లో అందరూ ఒక వైపు ఇతనొక్కడు ఒకవైపు. ఎవరు అవునన్నా కాదన్నా.. అనుకున్నది అనేస్తాడు, చేయాల్సింది చేసేస్తాడు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పేస్తాడు. అందుకే ఆయన బిగ్ బాస్ హౌస్‌లో ఏకాకిగా మారారు. బిగ్ బాస్ ప్రారంభం నుండి హౌస్‌లో అందరూ ఒక వైపు ఇతనొక్కడు ఒకవైపు. ఎవరు అవునన్నా కాదన్నా.. అనుకున్నది అనేస్తాడు, చేయాల్సింది చేసేస్తాడు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పేస్తాడు. అందుకే ఆయన బిగ్ బాస్ హౌస్‌లో ఏకాకిగా మారారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OiJRHe

No comments:

Post a Comment

Junaid Khan On Aamir, Khushi And More...

'He has always let us do our own thing but if we ever need anything, he is there with the best advice.' from rediff Top Interviews...