Friday, 28 September 2018

నన్ను చూసి నవ్వుతావా? అనుభవిస్తావ్: కీర్తి సురేష్‌పై శ్రీరెడ్డి ఫైర్

శ్రీరెడ్డి.. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో, ఎవర్ని లీక్‌ల పేరుతో బుక్ చేసి గుట్టు బయట పెడుతుందో అని ఇటు టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్‌ కూడా ఈమెపై కాస్త అలర్ట్‌గానే ఉంటున్నారు. తాజాగా ఆమె సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ ‘మహానటి’ కీర్తి సురేష్‌ తనను హేళన చేసిందంటూ ఆమెపై మండిపడుతోంది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి.. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో, ఎవర్ని లీక్‌ల పేరుతో బుక్ చేసి గుట్టు బయట పెడుతుందో అని ఇటు టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్‌ కూడా ఈమెపై కాస్త అలర్ట్‌గానే ఉంటున్నారు. తాజాగా ఆమె సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ ‘మహానటి’ కీర్తి సురేష్‌ తనను హేళన చేసిందంటూ ఆమెపై మండిపడుతోంది శ్రీరెడ్డి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2N8BtW2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....