Monday, 3 September 2018

కలకలం:ఆంధ్రా యూనివర్శిటీలో ర్యాగింగ్...8 మంది విద్యార్థుల సస్పెన్షన్

విశాఖపట్నం:ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కాలేజ్ లో ర్యాగింగ్‌ ఘటన కలకలం రేపింది. అయితే ఈ విషయం బైటకు పొక్కకుండా చూడటంతో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎయు ఇంజనీరింగ్‌ కాలేజ్ హాస్టల్‌లో కొందరు జూనియర్లను, సీనియర్లలో కొందరు విద్యార్థులు ర్యాగింగ్‌ చేయటానికి ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఒక జూనియర్‌ విద్యార్థి సీనియర్లకు ఎదురుతిరగడంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NNoDxM

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....