Friday, 17 May 2019

Rallapalli: సీనియర్ నటుడు రాళ్లపల్లి కన్నుమూత

గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని మ్యాక్స్ క్యూర్ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రాణాలను కోల్పోయారు.గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని మ్యాక్స్ క్యూర్ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రాణాలను కోల్పోయారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2VwCUBI

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....