Friday, 31 May 2019

‘సరిలేరు నీకెవ్వరు’.. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీఎంట్రీ!

మహేష్ బాబు 26వ చిత్రంగా తెరకెక్కబోతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.మహేష్ బాబు 26వ చిత్రంగా తెరకెక్కబోతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2XgZ7W9

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...