Friday, 31 May 2019

దర్శకేంద్రుడి ఆశీస్సులతో ప్రారంభమైన ‘సరిలేరు నీకెవ్వరు’

ప్రస్తుతం మహేష్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన వెకేషన్ నుంచి తిరిగి రాగానే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతారు. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు.ప్రస్తుతం మహేష్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన వెకేషన్ నుంచి తిరిగి రాగానే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతారు. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/30U5sJs

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....