Tuesday, 7 May 2019

Maharshi Showtime: ‘మహర్షి’ ప్రీమియర్ షోలు 7 గంటలకే మొదలు.. ఇవిగో బుకింగ్ ఆఫర్లు

ఉదయం 7.15 గంటలకు ప్రదర్శించే ప్రీమియర్ షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ శివార్లలోని కొన్ని థియేటర్లలో ఖాళీలున్నాయి. అలాగే ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఉదయం 8.45 గంటల నుంచి మొదలుకొని అన్ని షోలు నిండిపోయాయి.ఉదయం 7.15 గంటలకు ప్రదర్శించే ప్రీమియర్ షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ శివార్లలోని కొన్ని థియేటర్లలో ఖాళీలున్నాయి. అలాగే ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఉదయం 8.45 గంటల నుంచి మొదలుకొని అన్ని షోలు నిండిపోయాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2LvhENg

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....