Wednesday, 8 May 2019

ప్రియాంక పిచ్చిక గూడు హెయిర్ స్టైయిల్.. వర్మ పిచ్చిలేపే కామెంట్

చెరిగిన జుట్టు.. చిరిగిన ఫ్యాంటూ.. నలిగిన చొక్కా.. అరిగిన చెప్పు.. ఇప్పుడు ఇదే ఫ్యాషన్. తల కాస్త అటూ ఇటూగా దువ్వితే.. ఏంట్రా!! చిలకలు పీకిన తాటిటెంకలా జుట్టూ నువ్వూను పోయి సరిగా దువ్వుకు రా లాంటి కామెంట్స్ ఒక్కడో చోట వినే ఉంటాం. కాని నయా ట్రెండ్‌లో ఈ చిలకలు పీకిన తాటిటెంక లాంటి జుట్టే ఫ్యాషన్. చెరిగిన జుట్టు.. చిరిగిన ఫ్యాంటూ.. నలిగిన చొక్కా.. అరిగిన చెప్పు.. ఇప్పుడు ఇదే ఫ్యాషన్. తల కాస్త అటూ ఇటూగా దువ్వితే.. ఏంట్రా!! చిలకలు పీకిన తాటిటెంకలా జుట్టూ నువ్వూను పోయి సరిగా దువ్వుకు రా లాంటి కామెంట్స్ ఒక్కడో చోట వినే ఉంటాం. కాని నయా ట్రెండ్‌లో ఈ చిలకలు పీకిన తాటిటెంక లాంటి జుట్టే ఫ్యాషన్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2WtVKLn

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....