Monday, 20 May 2019

అలసిన మహేష్.. ఫ్యామిలీతో మరో హాలీడే ట్రిప్

పారిస్ ట్రిప్‌ సమయంలో మహేష్, నమ్రత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అప్పట్లో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రస్తుత ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను కూడా వీళ్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.పారిస్ ట్రిప్‌ సమయంలో మహేష్, నమ్రత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అప్పట్లో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రస్తుత ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలను కూడా వీళ్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/30w0YIR

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....