Sunday, 19 May 2019

వంశీ పైడిపల్లి ప్రేమకథలో బోలెడు ట్విస్ట్‌లు.. ఎన్టీఆర్ వెళ్లాక కథ సుఖాంతం

మాది ఫన్నీ లవ్ స్టోరీ. భద్ర సినిమాకి నేను అసోషియేట్ డైరెక్టర్‌ని. నేను ఏడీగా పనిచేసిన చివరి చిత్రం అదే. ఆ సినిమా అప్పుడు మాలినిని చూశా. శ్వేతా అనే క్యాస్ట్యూమ్ డిజైనర్ నాకు కూడా ఫ్రెండ్. ఆమె భద్ర సినిమాకి పనిచేసింది. మాది ఫన్నీ లవ్ స్టోరీ. భద్ర సినిమాకి నేను అసోషియేట్ డైరెక్టర్‌ని. నేను ఏడీగా పనిచేసిన చివరి చిత్రం అదే. ఆ సినిమా అప్పుడు మాలినిని చూశా. శ్వేతా అనే క్యాస్ట్యూమ్ డిజైనర్ నాకు కూడా ఫ్రెండ్. ఆమె భద్ర సినిమాకి పనిచేసింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2JOhez2

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....