Tuesday, 7 May 2019

అథ్లెట్‌గా ఆది పినిశెట్టి.. మరో విభిన్నమైన పాత్రలో ద్విభాషా నటుడు

తాజాగా ఆది కొత్త సినిమాకు సైన్ చేశారు. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రంతో ప్రిత్వి ఆదిత్య ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. స్పోర్ట్స్ జోన‌ర్ చిత్రంలో ఆది పినిశెట్టి న‌టించ‌డం ఇదే తొలిసారి.తాజాగా ఆది కొత్త సినిమాకు సైన్ చేశారు. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రంతో ప్రిత్వి ఆదిత్య ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. స్పోర్ట్స్ జోన‌ర్ చిత్రంలో ఆది పినిశెట్టి న‌టించ‌డం ఇదే తొలిసారి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Vo6kqz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....